వాహనాలను జాగ్రత్తగా నడపాలి

వాహనాలను జాగ్రత్తగా నడపాలి

  హొళగుంద, న్యూస్ వెలుగు;  వెహికల్ చెకింగ్ హోలగుంద మండల కేంద్రంలో ఆదోని ఆలూరు సర్కిల్ వద్ద మంగళవారం వెహికల్ చెకింగ్ ఎస్సై బాల నరసింహులు వాహనాల  డ్రైవర్ల లైసెన్స్ ఆర్ సి ని  పరిశీలించారు. ప్రతి ఒక్కరు వాహనాలను  జాగ్రత్తగా గడపలన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!