వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయం నుంచి గ్రామ పురవీధుల్లో విశ్వకర్మ చిత్రపటాన్ని డప్పు వాయిదాలతో ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జక్కన్ ఆచారి,అప్పయ్య ఆచారి,సీనప్పచారి,అంగడి శీనప్ప ఆచారి,లోకేష్ ఆచారి,అంబ్రిష్ ఆచారి,శ్రీధర ఆచారి,మంజునాథ ఆచారి,రాజా తదితరులు పాల్గొన్నారు