శ్రీశైలాన్ని దర్శించుకోవడం …ఆధ్యాత్మిక పునర్జన్మ!

శ్రీశైలాన్ని దర్శించుకోవడం …ఆధ్యాత్మిక పునర్జన్మ!

న్యూస్ వెలుగు శ్రీశైలం: ఇక్కడ భవానీ-శంకరుల సన్నిధిలో నిలిచిన ప్రతీ క్షణం ఆత్మను పవిత్రం చేస్తుంది. శ్రీశైలం ఒక సాధారణ తీర్థక్షేత్రం కాదు… ఇది జ్యోతిర్లింగమూ, శక్తిపీఠమూ కూడిన మహా పుణ్యస్థలం!అక్కడ ఆ హంసల మథనం గర్భగుడిలో ఏకశిలా లింగాన్ని దర్శించిన క్షణంలోనే లోపల ఏదో మారిపోయింది. కళ్లల్లో కన్నీళ్లు, కానీ మనసంతా ఆనందంతో నిండిపోయింది! ఆ శివతత్వాన్ని, ఆ పరమశక్తిని అనుభవించిన క్షణంలో నాలో నేను లేనే లేను… ఆ అనుభూతి అసామాన్యం!శ్రీశైలం అనేది ఒక గుడి కాదు, అది ఆత్మను తాకే అనుభూతి, భగవంతుడి సమీపాన్ని అనుభవించే దివ్య ప్రయాణం!

Author

Was this helpful?

Thanks for your feedback!