బాధితులకు న్యాయం చేస్తాం
హొలగుంద, న్యూస్ వెలుగు ; మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో సర్వే నెంబర్ 365c1c గల భూమి రైతు మారెమ్మ మహిళఒక్క తన్ను పొలం ఆన్లైన్ లేదని కార్యాలయం చుట్టూ నిరసన చేసిన దీనిపై అధికారులు పట్టించుకోక మన సమస్యను శుక్రవారం పత్రిక రావడంతో విచారణ చేపడుతున్నట్టు సబ్ కలెక్టర్ మోరియా భరద్వాజ్ అన్నారు గ్రామంలో తాసిల్దార్ కార్యాలయంలో మధ్య దళారులు ఎక్కువునారు వారిని అరికట్టాలని సబ్ కలెక్టర్ ను కోరారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సతీష్ డిప్యూటీ తాసిల్దార్ నిజముద్దీన్ వీఆర్వో నాగరాజా ప్రహ్లాద తిప్పన్న గ్రామ సర్వేయర్లు ఆచారి శ్రీనివాసులు భూమి బాధ్యతరాలు తదితరులు పాల్గొన్నారు
Was this helpful?
Thanks for your feedback!