
ఎన్ని అప్పులున్న సంక్షేమ పథకాలు అందిస్తాం :పెమ్మసాని చంద్రశేఖర్
న్యూస్ వెలుగు అమరావతి :
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృధ్ది శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని అప్పులున్న , ఎన్ని సమస్యలు ప్రజలకు సంక్షమే పథకాలు అందిస్తున్నట్లు వారు వెల్లడించారు . ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ , నేడు తల్లికి వందనం వంటి అనేక పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!