భూ సమస్య పరిష్కరిస్తాం
హొళగుంద, న్యూస్ వెలుగు; మండల పరిధిలో పెద్దహట గ్రామంలో గ్రామ సభ ఈ కార్యక్రమానికి సర్పంచ్ అధ్యక్షతన హసన్ వాలీ తాసిల్దార్ సతీష్ డిప్యూటీ తాసిల్దార్ నిజాముద్దీన్ మాట్లాడుతూ గ్రామంలో రైతుల భూమిసమస్యలు రీ సర్వే రైతుల భూమి సమస్యలు ఉన్నాయని దీని పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మజార గ్రామం కావడంతో గ్రామసభ రీ సర్వే కొరకు తాసిల్దార్ రైతులకు మీ భూమి సమస్యలు పరిష్కారావతాయని అన్నారు అలాగే ప్రజలు తాసిల్దార్ గారికి వినతిపత్రం గ్రామంలో 2 కుటుంబాలు ఉన్నాయని మా గ్రామానికి ప్రత్యేక పంచాయతీ చేయాలని గ్రామంలో తాగునీటి కొత్త ట్యాంక్ ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శివన్నముద్దప్ప రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ ముకుందరావు వీఆర్వోలు పర్లేదా నాగరాజా సురాంజనేలు సర్వేర్లు శ్రీనివాసులు ఆచారి నాగరాజా రైతులు గ్రామప్రజలు సోమశేఖర్ గౌడ నాగప్ప మల్లయ్య మల్లికార్జున బద్రి వీరభద్ర వీరేష్ మలీ పాల్గొన్నారు