అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచిన సమర్ధవంతంగా పనిచేస్తాం : కేంద్ర
డిల్లీ : రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా, అమెరికా తదుపరి అధ్యక్షుడితో సమర్థవంతంగా పౌర సేవలు అంధించేందుకు సిద్దంగా ఉన్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ డిల్లీ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడరు. దేశ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని వారు వెల్లడించారు. దేశ ఆర్థిక , సామాజిక,రాజకీయ అంశాలను దృస్తీలో ఉంచుకుని తగు చర్యలు తీసుకోవడానికి వెనకడబోమని మంత్రి జయశంకర్ ఉద్గాటించారు.
Was this helpful?
Thanks for your feedback!