మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్ఫూర్తితో పెళ్లి కానుక

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్ఫూర్తితో పెళ్లి కానుక

న్యూస్ వెలుగు, ఆదోని ; మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్ఫూర్తితో పేదింటి గవి గట్టు తిమ్మక్క మనవరాలు వుసేనమ్మ పెళ్లికి 20000 రూపాయలుపెళ్లి కానుక కిట్టు పెళ్లి ఖర్చు నగదు 5000 రూపాయలు అందజేసిన వైఎస్ఆర్సిపి కాంట్రాక్ట్ బసవరాజు. ఈ కార్యక్రమంలో 1. వార్డు మహమ్మద్ పెళ్లి కానుకగా 1000 రూపాయలు, వైయస్సార్సీపి నాయకుడు హరున్‌ పెళ్లి కానుకగా వేయి రూపాయలు, వైయస్సార్సీపి నాయకుడు నాగరాజు గౌడ్ అన్నదాన కార్యక్రమానికి50 కిలోల సన్న రైస్ బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి వైస్ సర్పంచ్ కరేపాకు తిక్కయ్య, వోన్నూరు వలి, సలాం, శివయ్య,అల్లప్ప, కే రామరెడ్డి,వీరారెడ్డి, చిన్నన్న, చిన్న హనుమంత రెడ్డి, పూజారి హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS