బడ్జెట్ లో రైతాంగ అభివృద్దికి అవకాశం ఎక్కడ ? కాంగ్రెస్

బడ్జెట్ లో రైతాంగ అభివృద్దికి అవకాశం ఎక్కడ ? కాంగ్రెస్

Delhi (ఢిల్లీ ) : లోక్ సభలో 2024 ఆర్ధిక బిల్లుపై చర్చలో భాగంగా కాంగ్రెస్ నేత డాక్టర్ అమర్ సింగ్ ఆర్దిక బడ్జెట్ పై మరోసారి ప్రశ్నల వర్షాన్ని కురూపించారు. దేశంలో 70 శాతానికి పై రైతాంగం ఉన్న దేశంలో బడ్జెట్లో ఎలాంటి అభివృద్ది అంశాలను ప్రస్తావించకపోవడం బాదకరమన్నారు. రైతులకు ఆదాయం చేకూర్చే ఎలాంటి అవకాశాలను ప్రభుత్వం కల్పించకపోవడం  పెత్తం దారుల బడ్జెట్ గా ఉందని ఆయన విమర్శించారు. ఈ విషయంలో కాలగజేసుకున్న బిజేపి నేత నిశికాంత్ డుబె మాట్లాడుతూ దేశంలో పరిశ్రమలు యువతకు ఉపాది , అగ్నివీర వంటి పథకాలు ప్రవేశపెట్టమన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!