విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎక్కడ…!
విశాఖపట్నం,న్యూస్ వెలుగు; విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో, సుమారు 32 మంది బలి దానాల పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దీనిని ప్రైవేట్ పరం చేయాలని అంచెలంచెలుగా ప్లాంటు సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఆయనకే చెప్పడం జరిగింది.. కానీ ఇప్పుడు కొంతమంది టీడీపీ నాయకులు ప్రైవేటీకరణ చేస్తే రాజీనామా చేస్తామని డ్రామాలు చేస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని బొత్స సత్యనారాయణ శాసనమండలి విపక్ష నేత ఆరోపించారు.
Was this helpful?
Thanks for your feedback!