వతన్ కో జానో ఇతివృత్తంతో…. కశ్మీరీ యూత్ ఎక్స్ ఛేంజ్ కార్యక్రమం
గుంటూరు; జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వతన్ కో జానో ఇతివృత్తంతో కశ్మీరీ యూత్ ఎక్స్ ఛేంజ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా కశ్మీరీ యువత అభిప్రాయాలను విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి అందిస్తున్నారు.ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాల సాంస్కృతి, సంప్రదాయాలను, అక్కడి ఆహారపు అలవాట్లను ఒకొరకొకరు తెలుసుకునేలా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా గుంటూరు
Was this helpful?
Thanks for your feedback!