పార్టీ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్

పార్టీ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్

అమరావతి : వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు  వైఎస్ జగన్  క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.

ఈ కార్యక్రమంలో   మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ .స్ధానిక సంస్ధల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసేముందు వైయస్ జగన్‌ను కలిసిన బొత్స సత్యనారాయణ పాల్గొన్న ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యేలు ఆర్‌.మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జెడ్పీ ఛైర్మన్‌ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అదీప్‌ రాజ్, భాగ్యలక్ష్మి, కడుబండి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, శోభా హైమావతి, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఉత్తరాంధ్ర సీనియర్‌ నేతలు.

Author

Was this helpful?

Thanks for your feedback!