ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

అమరావతి న్యూస్ వెలుగు : ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ బుధవారం పలు బిల్లులను ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు-2024ను ఆర్ధికమంత్రి పయ్యవుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్ట సవరణ బిల్లును పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ప్రవేశపెట్టారు.


Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS