న్యూస్ వెలుగు : 

పహల్గామ్‌లో 26 మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారతదేశం  రక్షణ చర్యలు తీసుకోవడం  సమర్థనీయమని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అన్నారు.  ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ, బోల్టన్ తన సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడానికి పాకిస్తాన్ బాధ్యత వహించాలని చెప్పాడు, అలా చేయడంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరించాడు.  ఇలాంటి వాటిని అమెరికా వ్యతిరేకిస్తే  చైనా పాకిస్తాన్   వత్తాసు పలుకుతుందన్న అంశంపై చైనా సమాధానం చెప్పలన్నారు.
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!