దళితుల స్మశానవాటికకు దారి చుపించండి

దళితుల స్మశానవాటికకు దారి చుపించండి

తుగ్గలి (న్యూస్ వెలుగు): మండలకేంద్రమైన తుగ్గలిలో దళితుల స్మశానవాటికకు దారి సరిగ లేనందువలన దళితులు చాలా ఇబ్బందికి గురవుతున్నరని, కావునా దళితులకు స్మశాన వాటికకు దారి చూపిస్తు వారికి శాశ్విత పరిస్కారం చేయాలని సోమవారం తుగ్గలి తహసిల్ధారికి స్పందన లో ఫాస్టర్ సువర్ణరావు, ఎంపీటీసీ దేవరాజు , రంగన్న, కలిసి స్మశానవాటిక విషయం పై ఆర్జి ఇవ్వడం జరిగింది.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS