పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సిఎం సమావేశం
అమరావతి : పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ సంబంధిత అధికారులు పాల్గొన్నట్లు సిఎంఓ కార్యాలయం వెల్లడించింది.
Author
Was this helpful?
Thanks for your feedback!