మహిళా రక్షణ చట్టాల అమలు ఎక్కడ..?

 ఎక్కడా లేనంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ చాలా ఎక్కువగా ఎగుమతి అవడం జరుగుతుంది.మహిళలను దేవతల్లాగా పూజించే మనదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళ రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా హోం మంత్రి మహిళ కానీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. అదేవిధంగా విశాఖ లా విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ప్రేమే ప్రధాన కారణంగా హత్యాచారం జరిగింది. ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసి లైంగికంగా వేధించి చిత్రహింసలు పెట్టాడు. అతను లైంగికంగా వేధించడమే కాకుండాతన మిత్రులతో కూడా అమ్మాయిని లైంగికంగా వేధించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మహిళలకు, విద్యార్థినీలకు రక్షణ కల్పించాలని కోరారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా మహిళలను కలుపుకొని మీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. డివైఎఫ్ఐ నాయకులు సూరి, డివైఎఫ్ఐ న్యూ సిటీ నగర అధ్యక్షులు గౌతం విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

			Was this helpful?
Thanks for your feedback!
			
 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar