ఢిల్లీ న్యూస్ వెలుగు :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
రెండు రోజుల పర్యటన కోసం సౌదీ బయలుదేరి వెళ్లారు. ప్రధాని హోదాలో ఆ దేశ పర్యటన ఇది మూడవసారి. సౌదీ అరేబియాతో గల సుదీర్ఘ చారిత్రాత్మక సంబంధాలను భారత్ ఎంతో అమూల్యమైనదిగా పరగణిస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Thanks for your feedback!