తెలంగాణ న్యూస్ వెలుగు :

ఎయిడ్స్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 26 జిల్లాల్లో హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2030 నాటికి హెచ్ఐవీని పూర్తిగా నియంత్రించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలో తెలిపారు.
Thanks for your feedback!