కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించండి : కలెక్టర్

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించండి : కలెక్టర్

కృష్ణ జిల్లా :   గురువారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు హాల్ లో కలెక్టర్  గ్రామీణ నీటి సరఫరా ( ఆర్ . డబ్ల్యూ . ఎస్ . ) అధికారులతో పనుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు అధికారులను ఆదేశించారు .

Author

Was this helpful?

Thanks for your feedback!