
కీలక అమాశాలపై ఆ మంత్రితో చర్చిన సీఎం
న్యూస్ వెలుగు అమరావతి : మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. ఈ కార్య్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!