యాత్రకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి

యాత్రకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి

తెలంగాణ  న్యూస్ వెలుగు : అమర్ నాథ్ యాత్రికులకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది.సర్టిఫికెట్లు పూర్తిగా ఉచితమని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో వీటిని అందజేస్తామని అధికారులు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS