
అమ్మవారి సన్నిధిలో 108 సం।।రాల శ్రీ శ్రీ శ్రీ సంత్ సదానంద గిరి మహారాజ్ స్వామీజీ
విజయవాడ: శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన రుద్రప్రయాగ కు చెందిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సదానంద గిరి మహారాజ్ స్వామీజీ (108yrs) వారు.వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు .శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి గశ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము మరియు చిత్రపటంను అందజేసినారు.
Was this helpful?
Thanks for your feedback!