నియామక పత్రాలను అందించిన ముఖ్యమంత్రి

నియామక పత్రాలను అందించిన ముఖ్యమంత్రి

న్యూస్ వెలుగు అమరావతి : మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండులో కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత లతో కలిసి 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్ధులకు నియామక పత్రాలు అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు జిల్లాల నుంచి వచ్చి కానిస్టేబుళ్లుగా ఎంపిక అయిన వారికి అభివాదం చేశారు. నియామక పత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లతో ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS