
కర్నూలులో ఫ్లవర్ బొకే ఎగ్జిబిషన్
కర్నూల్ న్యూస్ వెలుగు: కర్నూలులో శ్రీ పద్మావతమ్మ ఫ్లవర్ బొకే సెంటర్ & డెకొరేషన్ ఆధ్వర్యంలో ఫ్లవర్ బొకే ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు ప్రొప్రైటర్ మల్లికార్జున తెలిపారు. గత 25 సంవత్సరాలుగా కర్నూలులోని మౌర్య ఇన్‌లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు.
2026 న్యూ ఇయర్ ఫెస్టివల్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కలకత్తాతో పాటు విదేశాల నుంచి కూడా వివిధ రకాల పుష్పాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ ఎగ్జిబిషన్లో రోజెస్, జిప్సోఫిలియా (జిప్సం), లిల్లీస్, ఆర్కిడ్స్, కార్నేషన్, జెర్బెరా, ట్యూలిప్స్, డైసీ, గ్లాడియోలస్, క్రిసాంథిమమ్, ఆంథూరియం, హైడ్రేంజియా, సన్‌ఫ్లవర్, బేబీస్ బ్రెత్ వంటి ఆకర్షణీయమైన పూలతో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లవర్ బొకేలు అందుబాటులో ఉన్నాయని మల్లికార్జున తెలిపారు. కావలసిన వాళ్లు తమ స్టోర్ ని విజిట్ చేయాలని తెలిపారు.

