
విద్యార్థి పై లైంగిక దాడి ఘటనలో 5 గురి పై ఫోక్సో కేసులు నమోదు
ఆలూరు న్యూస్అ వెలుగు : అరికెర డా.బి ఆర్ అంబేద్కర్ గురుకులంలో 8 వ తరగతి విద్యార్థి పై లైంగిక దాడి ఘటనలో తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 5 గురి పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ మన్మధ విజయ విలేకర్లకు తెలిపారు. ముగ్గురు విద్యార్థులతో పాటు ఇద్దరు సిబ్బంది పై కూడా కేసులు నమోదు చేశామన్నారు.ఈ ఘటన లు పునరావృతం కాకుండా జిల్లా అధికార్లు విద్యార్థులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!

