
మారెమ్మ సుంకులమ్మ దేవర ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ
పత్తికొండ, న్యూస్ వెలుగు; పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామంలో మారెమ్మ సుంకులమ్మ దేవర ఉత్సవాల్లో పాల్గొని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ప్రత్యేక పూజలు చేశారు.

Was this helpful?
Thanks for your feedback!

