
చెరువు తాండ గ్రామానికి నేడు ఎమ్మెల్యే రాక
తుగ్గలి, న్యూస్ వెలుగు; టిడిపి తుగ్గలి మండల అధ్యక్షులు తిరుపాల్ నాయుడు బుధవారం పత్రికేయులతో మాట్లాడుతూ, తుగ్గలి మండలం పరిధిలోని చెరువు తాండ గ్రామంలో నేడు గురువారం 16/4/2026 తేదీన సి.జి.తాండ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు రూ.26.50 లక్షల వ్యయంతో నిర్మించినటువంటి సీసీ రోడ్లో డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే కే.ఈ.శ్యాం కుమార్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి కార్యకర్తలు, పార్టీ అభిమానులు, మండల క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు, మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, కూటమి నాయకులు, పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

