NRI అనిల్ కుమార్ గౌడ్ చొరవతో వాటర్ ట్యాంక్ ఏర్పాటు

NRI అనిల్ కుమార్ గౌడ్ చొరవతో వాటర్ ట్యాంక్ ఏర్పాటు

వెల్దుర్తి, న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లో 9వ వార్డులోని మోళ్ల వీధిలో బోర్ పంపు కు వాటర్ ట్యాంక్ లేకపోవడంతో

కాలనీవాసులు ఇబ్బందులను గుర్తించిన NRI అనిల్ కుమార్ గౌడ్ 1000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ తో పాటు వాటర్ ట్యాపులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన సోదరుడు ఈ. ఎల్. హరీష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. వెల్దుర్తి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ.ఎల్. దామోదర్ గౌడ్, ధనుంజయ గౌడ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS