రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటమే ప్రభుత్వ లక్ష్యం : కేంద్ర మంత్రి

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటమే ప్రభుత్వ లక్ష్యం : కేంద్ర మంత్రి

ఉత్తరాఖండ్  :  NCOL, ఉత్తరాఖండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కౌన్సిల్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హాంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS