పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సిఎం సమావేశం

అమరావతి : పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సంబంధిత అంశాలపై  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం  సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి  పి.నారాయణ సంబంధిత అధికారులు పాల్గొన్నట్లు సిఎంఓ కార్యాలయం వెల్లడించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS