ఐదు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న గాయని
కరీంనగర్ జిల్లా: కేంద్రానికి చెందిన గాయని సల్వాజి సంధ్య స్థానిక కలెక్టర్ ఆడిటోరియంలో 6 గంటల పాటు 72 పాటలు పాడి ఐదు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నారు.సల్వాజి ప్రవీణ్ మ్యూజికల్ గ్రూప్ ఆధ్వర్యంలో నిన్న ఉదయం 10గంటలకు పాటల కార్యక్రమాన్నిప్రారంభించి సాయంత్రం 4గంటలకు ముగించారు.
Was this helpful?
Thanks for your feedback!