
నేడు పెద్దపల్లికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ; డిసెంబర్ 4న పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కలగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా పలు ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి వివరిస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు.
Author
Was this helpful?
Thanks for your feedback!