రహదారి పనులు ప్రారంభం

రహదారి పనులు ప్రారంభం

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని గెజ్జెహళ్లి నుంచి సిరుగుప్ప రోడ్డు వరకు రహదారి పనులు ప్రారంభించాలని బిజెపి జిల్లా కిసాన్ మోర్చ ప్రధాన కార్యదర్శి రామలింగ
ప్రభుత్వానికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం అధికారులు స్పందించి దాదాపు రూ.62 లక్షలు మంజూరు అయిందని సహాయ కార్యనిర్వహక ఇంజనీయర్ సాయి సురేష్ తెలిపారు.అలాగే రోడ్డు పనులను ప్రారంభించారు.దీంతో గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు,జిల్లా కలెక్టర్ కు,కూటమి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!