
యోగాతోనే ఆరోగ్యం
హోళగుంద, న్యూస్ వెలుగు :
ప్రతి రోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఎంపిడిఓ విజయలలిత,పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఇఓ జగన్నాథ్, ఉపాధ్యాయ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ నాగరాజా స్వామి సచివాలయం సిబ్బంది,పోలీస్ సిబ్బంది,ఆశ వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు,వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

