పేకాటరాయుళ్లు అరెస్ట్  కేసు నమోదు

పేకాటరాయుళ్లు అరెస్ట్ కేసు నమోదు

హొళగుంద, న్యూస్ వెలుగు;  హొళగుంద  మండల పరిధిలో కోగిలతోట గ్రామమునకు పోవు రోడ్డులో హనుమంతు అంగడికి ముందువైపు(తూర్పు వైపు) ఉన్న కొండలలో పేకాట జూదం ఆడుతుండినట్లు రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి 15 మందిని అదుపులోనికి తీసుకొని వారి నుండి మొత్తం Rs.35,600/- డబ్బు , 8 మోటార్ సైకిళ్ళు, స్టాండ్లు కలిగిన 2 చార్జింగ్ లైట్లు మరియు పేకముక్కలను సీజ్ చేసి కేసు నమోదుచేయడమైనది ఎస్ ఐ.బాలనరసింహులు  తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!