భారత్ ఖాతాలో మరో విజయం
ఒలింపిక్స్ : పారిస్ లో జరుగుతున్నా 2024 ఒలంపిక్స్ లో బ్యాడ్మిటన్ మహిళ సింగిల్స్ గ్రూప్ ప్లే దశలో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ అబ్దుల్ రాజాక్ పై భారత్ కు చెందిన పివి సింధు 21-9, 21-6 తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ అభిమానులు పెద్ద ఎత్తున నేట్టింట్లో విశేష్ చేశారు. దీంతో భారత్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.
Was this helpful?
Thanks for your feedback!