విద్యార్థులను అరెస్ట్ బాధాకరం : కేంద్ర సహాయ మంత్రి

విద్యార్థులను అరెస్ట్ బాధాకరం : కేంద్ర సహాయ మంత్రి

తెలంగాణ న్యూస్ వెలుగు : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. HCUకు సంబంధించిన అంశం చూసిన తరువాత బాధపడని తెలంగాణ ప్రజలు లేరని బండి సంజయ్ అన్నారు . ఈ ఘటనలో విద్యార్థులను అరెస్ట్ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS