Category: Latest News
Read the Latest Updates on Movie News, Latest Released Movie Reviews, Gossip, International News, and Andhra and Telangana Political News on News Velugu.
వృద్ధి కథనాన్ని అభినందించిన కేంద్ర ఆర్థిక మంత్రి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వృద్ధి కథనాన్ని అభినందించారు. ముంబైలోని ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ శతాబ్ది ఉత్సవాల్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను ... Read More
బ్రెజిల్‌లో G20 సదస్సు కు ప్రధాని మోదీ
News Velugu Internet Desk : బ్రెజిల్‌లోని రియో డి జనీరోలోని మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌లో 19వ జి20 సమ్మిట్ సోమవారం సభ్యదేశాల అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ... Read More
లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డ వాల్తేరు డీఆర్‌ఎం
అమరావతి : విశాఖలోని వాల్తేరు డివిజనల్ రైల్వే అధికారి (Waltheru DRM ) సౌరభ్ ప్రసాద్ లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. మెకానికల్ బ్రాంచ్ పనుల టెండర్ వ్యవహారంలో ... Read More
చంద్రబాబు హామీలకే పరిమితం.. సర్‌ఛార్జీల పేరిట వసూళ్లు దారుణం : సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలపై పెనుభారం మోపేలా చర్యలు తీసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ... Read More
స్వయం సహాయక సంఘాలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి ..!
తెలంగాణ : ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు.అందుకుఅనుగునంగాప్రణాళికలనురూపొందించాలనిఅధికారులను డిప్యూటీ ... Read More
నవంబర్ 18 న ఫీఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్
తెలంగాణ : భారత-మలేషియా జట్ల మధ్య ఫీఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నవంబర్ 18 న హైదరాబాద్ గచ్చిబౌలిలోని GMC బాలయోగి స్టేడియంలో జరగనుంది. ఇందుకు గాను తెలంగాణ ... Read More
పరిశ్రమల అభివృద్ధికి కట్టుబడి ఉంది : మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ : పెట్టుబడిదారులకు సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ సెమీకండక్టర్ల కంపెనీ అలెగ్రో ... Read More

