చెరువు కమిటీ చైర్మన్, ఉప చైర్మన్ కు సన్మానం

చెరువు కమిటీ చైర్మన్, ఉప చైర్మన్ కు సన్మానం

న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; ఇటీవల జరిగిన ఒంటిమిట్ట , చింతరాజు పల్లె చెరువు కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజంపేట ఇన్చార్జ్ సుగవాసి. బాలసుబ్రమణ్యం పాటూరి .గంగిరెడ్డిని , ఉప చైర్మన్గా కట్టా. యానాదయ్యను బలపరచడం జరిగింది. అదేవిధంగా చింతరాజుపల్లి చెరువుకు చైర్మన్గా అప్పన్న గారి. కొండయ్యను, ఉప చైర్మన్గా వెంకట మల్లయ్య నాయుడుని సిఫారసు చేశాడు. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట చెరువు చైర్మన్గా పాటూరు.

గంగిరెడ్డిని, ఉప చైర్మన్గా కట్టా. యానాదయ్యను చింతరాజు పల్లె చెరువు చైర్మన్గా అప్పన్న గారి .కొండయ్యను , ఉప చైర్మన్గా వెంకట మల్లయ్య నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సుఖవాసి. బాలసుబ్రమణ్యం ఒంటిమిట్ట చెరువు, చింతరాజు పల్లె చెరువు చైర్మన్లు, ఉప చైర్మన్లుగా ఎన్నుకోబడిన పాటూరు. గంగిరెడ్డి , కట్టా. యానాదయ్య, వెంకట మల్లయ్య నాయుడు, అప్పన్న గారి. కొండయ్యను శాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టిడిపి ఇన్చార్జ్ గజ్జల .నరసింహారెడ్డి, ఈశ్వరయ్య, కొత్తపల్లి .బొబ్బిలి రాయుడు, పాటూరు. గంగిరెడ్డి, కట్ట .యానాదయ్య, మల్లయ్య నాయుడు, అప్పన్న గారి. కొండయ్య, ఎస్. వెంకటరమణ, పత్తి .సుబ్బరాయుడు, రాజారెడ్డి, వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!