
ధరమ్ బీర్ గోకుల్ తో ముఖ్యమంత్రి భేటీ
అమరావతి న్యూస్ వెలుగు : గుంటూరు లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొనేందుకు వచ్చిన మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం భేటీ అయ్యారు.
తెలుగు భాష ఔనత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు రుషులు తెలుగు భాషకు ఇచ్చిన గౌరవం అన్నారు ముఖ్యమంత్రి.

Was this helpful?
Thanks for your feedback!

