నూతన జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షునిగా సి.నాగరాజు, జిల్లా కార్యదర్శిగా ఎం. లక్ష్మీరాజు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గా కె.రజనీకాంత్ రెడ్డి కో ఆప్షన్ పద్ధతిలో ఎన్నిక కాబడిన సందర్భంగా జిల్లా కలెక్టర్, పి.రంజిత్ భాష, జాయింట్ కలెక్టర్ బి. నవ్య ని జిల్లా రెవెన్యూ అధికారి చిరంజీవిని అలాగే పరిపాలన అధికారి జయశ్రీ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిoదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సి.నాగరాజు జిల్లా కార్యదర్శి శ్రీ ఎం.లక్ష్మీరాజు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. రజినీకాంత్ రెడ్డి, కలెక్టరేట్ ప్రెసిడెంట్ శ్రీ ఎమ్. వెంకటరాజు, కర్నూల్ డివిజన్ ప్రెసిడెంట్, వి.రామాంజనేయులు, ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులు అయినా లోకేశ్వరి, బి.ఎల్.కృష్ణవేణి, శివపార్వతి, భాను, ఇతర కార్యవర్గసభ్యులు కలవడం జరిగిoదన్నారు.