అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన హిరో అల్లు అర్జున్
న్యూస్ వెలుగు సినిమా : తెలుగు స్టార్ హిరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అనంతరం మీడియాతో మాట్లాడారు. పుష్ప సినిమా విడుదల సంఘటనలో మృతి చేనిదిన కుటుంబానికి ఆయన క్షేమాపన చెప్పారు. కోర్టును తానూ గౌరవిస్తానని , పుష్ప సినిమా విడుదల లో ఇలాంటి సంఘటన జరుగుతుందని అనుకోలేదని ఆయన అన్నారు. తనకు ఫ్యాన్స్‌కు , తనకు అండగా ఉన్నవారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు నేను బానే ఉన్నాను నేను చట్టాన్ని గౌరవిస్తాను, నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు రేవతి గారి కుటుంబానికి నా సానుభూతి జరిగిన ఘటన దురదృష్టకరం ఇది అనుకోకుండా జరిగిన ఘటన కేసు కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేను – అల్లు అర్జున్
Was this helpful?
Thanks for your feedback!