
ఇల్ల స్థలాలు ఇవ్వాలి సారు
డోన్ , న్యూస్ వెలుగు; ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ CPI చేపట్టిన రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా డోన్ పట్టణం కొత్తపేటలో ప్రజలకు దరఖాస్తులు రాసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పి సుంకయ్య డోన్ మండల కార్యదర్శి బి నారాయణ పట్టణ కార్యదర్శి మోట రాముడు పట్టణ సహాయ కార్యదర్శి ఎన్ కె రామ మోహన్ ఏపీ మహిళా సమాఖ్య డోన్ మండల అధ్యక్షురాలు బి లక్ష్మీదేవి మండల ఉపాధ్యక్షురాలు పి ప్రమీల అర్జీ దారులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!