
డోన్, న్యూస్ వెలుగు; నియోజకవర్గ ప్రజలను మరోసారి మోసం చేయడానికి వస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన వ్యతిరేకించాలని డోన్ నియోజకవర్గ పజలకు సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. 2014 ఆగస్టు 15న కొండారెడ్డి బురుజు సాక్షిగా జాతీయ జెండా ఆవిష్కరణలో డోన్ లో జాతీయ మైనింగ్ కళాశాలగా ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబుడోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలుపుతానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేసిన చంద్రబాబు గారు గో బ్యాక్ గో బ్యాక్ డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలంలో జలదుర్గం ప్రత్యేక మండలం గా ఏర్పాటు చేస్తానని జలదుర్గంలో మాట ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు నాయుడు డోను, పత్తికొండ నియోజకవర్గం హంద్రీనీవా కాలువ ద్వారా 94 చెరువుల నింపుతానని మోసం చేసిన మోసం చేస్తున్నార న్నారు.
Was this helpful?
Thanks for your feedback!

