మంత్రి టీ.జి భరత్ కుమార్తె వివాహా రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సవిత, ఎం.పి నాగరాజు

మంత్రి టీ.జి భరత్ కుమార్తె వివాహా రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సవిత, ఎం.పి నాగరాజు

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు నగరంలోని ఎస్.ఏ.పి క్యాంపు లో జరిగిన రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీ.జి భరత్ కుమార్తె వివాహా రిసెప్షన్ వేడుకల్లో రాష్ట్ర బీ.సీ సంక్షేమ మంత్రి సవిత తో కలిసి ఎం.పి బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా నూతన వధూవరులైన ఆర్య పాణ్య, నళిన్ లకు మంత్రి, ఎం.పి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.. మంత్రి, ఎం.పి ల వెంట రాష్ట్ర కురువ సంక్షేమ ఛైర్మెన్ దేవేంద్రప్ప, డైరెక్టర్లు శ్రీను, రామకృష్ణ, వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!