పార్టీ ద్రోహులకు నామినేటెడ్ పదవుల…..?

పార్టీ ద్రోహులకు నామినేటెడ్ పదవుల…..?

*టిడిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావుకు  వినతి
హోళగుంద,న్యూస్ వెలుగు: సాధారణ ఎన్నికల్లో వైసిపి పార్టీతో కుమ్మకై రాజకీయాలు చేసి వీరభద్ర గౌడ్ ఓటమీకి ప్రయత్నాలు చేసి టీడీపీ అధికారంలోకి రాగానే పార్టీ పెద్దలను కలిసి నామినేటెడ్ పదవులు కావాలని అడగడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర అధ్యక్షుల పల్లా శ్రీనివాస్ కు వివరిస్తూ ఆలూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి మాలలకు పార్టీలో సరైన స్థానం కల్పించలేదని ఈసారి మంచి పదవులు కల్పించాలి కోరారు.ఇందుకు సానుకూలంగా స్పందించి మంచి పదవులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదోని టీడీపీ నాయకులు,ఆలూరు లాయర్ జనార్థన్,హెబ్బటం వన్నూరప్ప పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!