అంజనా గ్రామీణ విత్రక్ గ్యాస్ ఏజెన్సీ పై విచారణ

అంజనా గ్రామీణ విత్రక్ గ్యాస్ ఏజెన్సీ పై విచారణ

కర్నూలు, న్యూస్ వెలుగు; గురువారం  జాయింట్  కలెక్టర్ నూరుల్  ఖుమర్  ఉదయం  ఓర్వకల్ మండలం లోని  అంజనా గ్రామీణ విత్రక్ గ్యాస్ ఏజెన్సీ పై ivrs calls లో Public perception విషయమై విచారణ  చేశారు . ఈ విచారణలో   జాయింట్ కలెక్టర్  consumers తో డెలివరీ బాయ్స్ ప్రవర్తన సరిగా ఉన్నదా, బిల్లు పై అధిక ధరలు వసూలు చేయుచున్నారా లేదా అని పరిశీలించారు. వారితో పాటు జిల్లా పౌర సరఫరాల అధికారి  పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!