
బొల్లవరంలో NTR భరోసా పెన్షన్ పంపిణీ
కల్లూరు, న్యూస్ వెలుగు; ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం MLA గౌరు చరిత రెడ్డి ఆదేశాల మేరకు. పేదల సేవలో -NTR భరోసా పెన్షన్ కార్యక్రమం లో పాల్గొన్న. బొల్లవరం టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు. BVG. మస్తాన్ నాయుడు,యూనిట్ ఇన్ ఛార్జ్ N. విజయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటర్లు .బాలోజి సురేంద్ర, BVG. వెంకటేశ్వర్లు, టిడిపి గ్రామ నాయకులు :- S.అబ్దుల్ నభి, పర్ల ఎల్లప్ప, V. గోపాల్ గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!

