కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయిన పవన్ కళ్యాణ్
బెంగళూరు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై వారు చర్చించినట్లు అధికారులు తెలిపారు.
Author
Was this helpful?
Thanks for your feedback!